Sri Karmanghat Hanuman Devasthanam

శ్రీ కర్మన్ ఘాట్ హనుమాన్ దేవస్థానం

సరూర్ నగర్
Seva News: ప్రసిద్ధి చెందిన శ్రీ హనుమాన్ దేవస్థానము కర్మన్ ఘాట్ నందు తేది 17-04-2024, బుధవారము రోజున శ్రీ రామ నవమి పర్వదినమును పురస్కరించుకొని ఉ. 5.00 గం.లకు శ్రీ స్వామి వారికి అభిషేకము, ప్రత్యేక అలంకరణ, అర్చనలు, విష్ణు సనస్ర నామ పారాయణము, ఉ.9.00 గం.లకు ఎదుర్కోలు, స్వామి వారి కళ్యాణ మండప ప్రవేశము, ఉ.10.00 గం.లకు శ్రీ సీత రామ చహంద్ర స్వామి వార్ల కళ్యాణ మహోసవము నిర్వహించబడును. సా.6.00 గం.లకు శ్రీ స్వామి వారి గరుడ వాహన తిరువీధి ఉత్సవము నిర్వహించబడును. తేది 23-04-2024, మంగళ వారము రోజున శ్రీ హనుమజ్జయంతి సందర్భంగా ఉ.5.00 గం.లకు స్వామి వారికి అభిషేకము, అలంకరణ, ఉ. 7 గం.ల నుండి ప్రత్యేక దర్శనములు, అర్చనలు, ఆకు పూజలు నిర్వహించబడును. సా.6.00 గం.లకు శ్రీ సీత రామలక్ష్మణ సమేత హనుమత్ రథోత్సవము నిర్వహించబడును. కావున, పై పర్వదినములలొ భక్తులు అలయమును సందర్శించి శ్రీ స్వామి వార్ల కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము.

About Temple History

Sri Karmanghat Hanuman Temple is one of the popular Hindu temples in Hyderabad, in the state of Telangana, India. The presiding deity of the temple is Lord Hanuman and the temple complex also houses other deities viz. Lord Rama, Lord Shiva, Goddess Saraswathi, Goddess Durga, Goddess Santoshimata, Lord Venugopala Swamy, and Lord Jagannath. The temple is located at Saroornagar, Hyderabad.

Read More

Sevas

TOP