Sri Karmanghat Hanuman Devasthanam

శ్రీ కర్మన్ ఘాట్ హనుమాన్ దేవస్థానం

సరూర్ నగర్
Seva News: భక్తులకు గమనిక: ఆలయములో తేది 30-03-2025, ఆదివారము రోజున తెలుగు సంవత్సరాది "ఉగాది" పర్వదినమును పురస్కరించుకొని సా.6.30 ని.లకు ఆలయ వేద పండితులు, అర్చకుల ద్వారా శ్రీ విశ్వావసు నామ సంవత్సర పంచాంగ శ్రవణము నిర్వహించబడును. తేది 06-04-2025, ఆదివారము రోజున "శ్రీరామ నవమి" పురస్కరించుకొని ఉ.10.00 గం.లకు శ్రీ శీతారామ చంద్ర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవము నిర్వహించబడును. తేది 12-04-2025, శనివారము రోజున "శ్రీ హనుమజ్జయంతి" పరవ్దినమును పురస్కరించుకొని ఉ. 5.00 గం.లకు శ్రీ స్వామి వారికి ప్రత్యేక అభిషేకము, అలంకరణ అనంతరము అర్చనలు, సాధారణ, ప్రత్యేక దర్శనములు కల్పించబడును. సా. 6.30 ని.లకు శ్రీ స్వామి వారి రథోత్సవము పురవీధుల గుండా ఊరేగించబడును. కావున భక్తులు ఇట్టి కార్యక్రమములలో అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామి వార్ల కృపకు పాత్రులు కాగలరని మనవి.

About Temple History

Sri Karmanghat Hanuman Temple is one of the popular Hindu temples in Hyderabad, in the state of Telangana, India. The presiding deity of the temple is Lord Hanuman and the temple complex also houses other deities viz. Lord Rama, Lord Shiva, Goddess Saraswathi, Goddess Durga, Goddess Santoshimata, Lord Venugopala Swamy, and Lord Jagannath. The temple is located at Saroornagar, Hyderabad.

Read More

Sevas

TOP